SVSN Varma - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే, టీడీపీ నేత వర్మకు అవమానం జరిగిందంటూ ఒక వీడియో వైరల్ అయింది. పోలీసులు ఆయన్ని అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. వర్మ దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. పవన్ కళ్యాణ్ మాత్రం నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలేంటి?
SVSN Varma - Deputy CM Pawan Kalyan launched major development projects worth crores in Pithapuram. However, controversy erupted as TDP leader Varma was allegedly stopped by police, leading to a viral video and heated reactions on Twitter. What really happened during Pawan Kalyan's Pithapuram visit? Watch the full video for all the political drama and development updates from Andhra Pradesh!
#SVSNVarma #PawanKalyan #Pithapuram #TDP #VarmaIncident #JSP #Nagababu
Also Read
వర్మకు మళ్లీ మంచిరోజులు- పిఠాపురంలో పవన్ తోడుగా...! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-leader-svsn-varma-accompanied-with-deputy-cm-pawan-kalyan-in-pithapuram-tour-434109.html?ref=DMDesc
పిఠాపురంలో 9 నెలల్లో రూ. 100 కోట్ల అభివృద్ధి.. ఇక పవన్ అడ్డాగా పిఠాపురం..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-lays-foundation-for-100-bed-hospital-in-pithapuram-434101.html?ref=DMDesc
మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/deputy-cm-pawan-kalyan-visits-madhusudhans-family-433955.html?ref=DMDesc
~HT.286~PR.358~CA.240~